1994 లో మిస్ యూనివర్స్ గెలుచుకొని సినిమా రంగంలో అడుగు పెట్టాక హీరోయిన్స్ కు బాలీవుడ్ ఇచ్చే విలువ ఏపాటిదో అర్థం అయింది అంటుంది సుస్మితా సేన్. అందాల ప్రదర్శన రెండు పాటలు తప్ప ఇంకో అవకాశం లేని ఈ సినిమాలు ఎందుకు అని నేను వదిలేశాను. ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తర్వాత ఓటీటీ లో నాకు నచ్చిన పాత్రలు వెతుక్కుని మరీ నటిస్తున్నాను ఇదంతా కూడా మనకు నచ్చిన రీతిలో మనం బ్రతకాలి అనే దానికి ఉదాహరణ. నేను అందరి లాగా ఎందుకు జీవించాలి అన్న ప్రశ్న చిన్నతనంలో ఎదురైంది ఆ ప్రశ్న  నుంచే భిన్నంగా బ్రతకటం అలవాటయింది అంటుంది సుస్మితా సేన్.

Leave a comment