Categories
‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది శృతి షా దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల శృతి షా నటి,మోడల్ కూడా సంగీతంలో తన ప్రతిభ చాటుకుంటుంది.మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది.ఆమె ప్రొడ్యూసర్ కూడా. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయ సూత్రాల్లో మొట్టమొదటిది.నీ గురించి నాకే తెలుసు ఎదుటి వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి ఒక స్కూల్ వంటి వాళ్ళు అందులోంచి మనకు కావలసినంత లోకజ్ఞానం వస్తుంది అంటుంది శృతి షా. టైమ్ లేదు అన్నది కేవలం సాకు, తట్టుకుంటే మన ఒక్క జీవితంలో ఎన్నో విద్యలు నేర్చు కోవచ్చు అంటుంది శృతి షా.