Categories
వర్షాల్లో తేమ ప్రభావం మేక పైన పడి, మేకప్ చెదిరిపోయి ప్యాచీగా తయారవుతుంది. తప్పనిసరిగా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మేకప్ కు పౌడర్ ను బేస్ వాడుకోవాలి. అందుకోసం పౌడర్ బేస్డ్ ఫౌండేషన్స్ ఎంచుకోవాలి. మేకప్ కు ముందు అప్లై చేయాలి. లిప్ గ్లాస్ వాడకం మానేయాలి. సాఫ్ట్ మ్యాటీ, పింక్ షేడ్స్ లేదా తేలికైన బ్రౌన్ షేడ్స్ ఎంచుకుంటే పెదవులు సహజ వర్ణంతో మెరుస్తూ ఉన్నట్లు ఉంటాయి. అలాగే పౌడర్ బ్లుష్ర్స్,ఐ షాడోలు ఎంచుకోవాలి. గ్రీన్ పింక్ లైట్ బ్రౌన్ పెస్టెల్ రంగులు ఈ కాలానికి నప్పుతాయి.