ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు వ్యాయామం దినచర్యలో భాగం. కానీ సమస్య ఎక్కడ అంటే ఆ వ్యాయామం చేయటం వల్ల అంటున్నారు ఎక్సపర్ట్స్. సాధారణంగా 20,30 నిమిషాల నుంచి మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవాలి. ఒక సెట్ పూర్తి అవ్వగానే 20 సెకండ్ల విరామం ఇవ్వాలి లేకపోతే శరీరం అలసిపోతుంది. అలాగే ముందుగా వార్మప్ చేయాలి శరీరాన్ని, మనసునీ, వ్యాయామానికి సన్నద్ధం చేసే లాగా ఐదు నిమిషాలు వార్మప్ చేస్తే మంచిది. ఎప్పుడైనా వళ్ళు నొప్పులు అలసట అనిపిస్తే ఆ పూట వ్యాయామం ఆపేయాలి బలవంతంగా చేస్తే శరీరానికి హాని జరుగుతుంది.

Leave a comment