ఈ ఊరు వెళ్ళి స్థిరపడదాం అనుకుంటే వాళ్ళకి ఖర్చులు కింద పదివేల డాలర్లు ఆరేడు లక్షలు ఇస్తుందట ఇక్కడి గవర్నమెంట్. ఇది వెర్మాంట్ అమెరికాలో ఒక రాష్ట్రం. ఇక్కడ దాదాపు అందరు వయసు మళ్ళినవాళ్ళు దాంతో 16 వేల ఉద్యోగాలు ఖాళిగా ఉన్నాయట.
దింతో స్థానిక ప్రభుత్వ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళేవరైనా వెర్మాంట్ వచ్చి స్థిరపడితే ఊరు మారేందుకు అయ్యే ఖర్చులు క్రింద డబ్బు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకం 2021 వరకు ఉంటుందట. గ్రీన్ మెయింటైన స్టేట్ అంటారట వెర్మంట్ ని. అంత అందంగా ఉంటుందట ఈ ప్లేస్. ఎంతో మంది అక్కడికి వెళ్ళేందుకు ఇష్టపడుతున్నారట.

Leave a comment