క్యూబ్ లతో ఆడటం చాలా మందికి సరదా. చేతిలో పట్టుకుని తిప్పుతూ ఉంటారు. ఈ రూబిక్స్ క్యూబ్ ని కేక్ లా చేస్తే ప్రత్యేకంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారేమో చూద్దాం అనుకున్నాడట ఫ్రాన్స్ కు చెందిన ఫుడ్‌ ఆర్టిస్ట్ కెడ్రిక్ గ్రొలెట్. ఇంకేముంది ఐడియాను ప్రవేశపెట్టి క్యూబ్‌ కేకులు తయారు చేశారు. ఇప్పుడవి ఇంటర్నెట్ లో అందరినీ ఊరిస్తున్నాయి. పాపులర్ అవ్వాలంటే మంచి ఐడియా రావాలి అంతే సమ్ థింగ్‌ స్పెషల్ అని అందరు మెచ్చేసుకుంటారు మార్కెట్ అయిపోతుంది ప్రోడక్ట్.

Leave a comment