మామూలు తలనొప్పి కంటే వంద రెట్లు ఎక్కువ విసిగించే మైగ్రెయిన్ కి ఇప్పటి వరకు సరైన మందులేదు. ఈ తలనొప్పి వస్తే చాలా వికారం వాంతులు,కాంతిని భరించలేకపోవటం వంటి సమస్యలుతో తీవ్రమైన వత్తిడి కలిగిస్తుంది. దీనివల్ల మెదడులోని కొన్ని భాగాలు పీడనకు గురవుతాయి. మొదటి సారిగా ఈ తలనొప్పికి అమ్ జెన్ అనే కంపెనీ అయ్ మునిగ్ అన్న మందును రూపోందించింది. ఇవి అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందింది.నెలకోసారి ఇంజక్షన్ రూపంలో ఈ మందుని ఇవ్వటం వల్ల మెదడులో మైగ్రెయిన్ కు కారణమయ్యే పెస్ట్రెడ్ విడుదల కాకుండా ఆపుతోంది. చాలా తొందరలో ఇది అందుబాటు ధరలో ప్రపంచ మార్కెట్ లోకి విడుదల కాబోతుంది.

Leave a comment