ఎంతో అందమైన కార్పెట్స్ మార్కెట్ లో కనిపిస్తాయి. కాళ్ళ కింద మెత్తగా అందమైన రంగులు చెక్కని పువ్వులు డిజైన్లు, హాల్ లో వేస్తె హాలుకే కొత్త అందం. మెత్తని ఊలు పైన నడవడం మనకీ సౌకర్యం. కానీ దీన్ని శుబ్రం చేయక పొతే మాత్రం ఎంతో నష్టం అనారోగ్యం. ఎప్పుడూ, ప్రతి రోజు, వ్యాక్యూమ్ క్లీనర్ తో దాన్ని శుబ్రం చేయాలి. మరకలు పడితే ఎప్పటికప్పుడు శుబ్రం చేయాలి. అలా వదిలేస్తే మరకలతో పూర్తిగా పడిపోతుంది. మరకల్ని క్లీన్ చేసే యాసిడ్ ని ముందుగా పరీక్షా చేయాలి. కొన్ని యాసిడ్స్ రంగుల్ని పోగొట్టేస్తాయి. డిటర్జెంట్లు, షాంపూలు ఉపయోగించకూడదు. పౌడర్ నలకలుగా కార్పెట్ లో కనిపిస్తూ వుంటుంది.పడక గదిలో కార్పెట్ లోపలగా వుంటుంది కనుక దుమ్ము రోజు పట్టదు. కానీ హల్లో కార్పెట్లు నెలకొ సారి మొత్తం చుట్టేసి క్లీన్ చేసేలా వుంచాలి. స్ట్రీమ్ క్లీనింగ్ మంచి ఐడియా. కార్పెట్ తడిగా లేకుండా చూసుకోవాలి. స్ట్రీమ్ క్లీన్ చేసే ముందు బ్రష్ చేయాలి. ఇల్లు అందంగా ఉంచుకోవడం మంచిదే కానీ శుబ్రం చేయడం పనుల్లో భాగంగా అయిపోవాలి.
Categories
WhatsApp

మరి అందంగా వుండాలంటే కష్టపడాలి

Leave a comment