తొలకరి వర్షాలు మొదలయ్యాయి. సాధారణంగా ఈ సీజన్లో జ్వరాలు, దగ్గు,తుమ్ములు సాధారణంగా వస్తాయి..తీవ్రమైన ఆయాసం ఇది సీజన్ తో వచ్చాదే  జ్వరం లేకుండా దగ్గు వస్తుంటే వాతావరణంలోని కాలుష్యం కారణంగా అనుకోవచ్చుజ్వరం లేకుండా జలుబు,దగ్గు,తుమ్ములు  ఉన్నాయి అంటే అది సాధారణ ఫ్లూ వల్ల కూడా కావచ్చు ప్రతి లక్షణము కరోనా కాదు అలా అని భయపడి ధైర్యం పోగొట్టుకొంటే శరీరంలోని రోగ నిరోధకశక్తి తగ్గుతోంది 102 డిగ్రీల జ్వరం శరీరంలో దానితోపాటు దగ్గు తుమ్ములు ఒళ్ళు నొప్పులు తీవ్రమైన  నిస్సత్తువ,నీరసం అనిపిస్తే అప్పుడు అది కరోనా ఏమో నని అనుమానించి డాక్టర్ను కలుసుకోవాలి .

Leave a comment