తల్లికి బిడ్డ తో ఉండే బంధం చాలా ప్రత్యేకం 40 వారాల  గర్భవతిగా ఉన్న ఎలిసా ఒక పరీక్షలో టెర్మినల్ క్యాన్సర్ అని తేలుతుంది.మరణానికి చేరువలో ఉన్న ఎలిసా తన పుట్టబోయే బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి పుట్టిన రోజుకు ఇచ్చేలా కొన్ని బహుమతులు కొంటుంది. ఆమెకు జన్మించిన అన్నా కు 17 వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి సంవత్సరం అందే బహుమతులు అసహ్యించుకొంటుంది.18 వ సంవత్సరంలో అడుగుపెట్టాక జరిగిన ఒక సంఘటన లో అన్నాకు తన తల్లి మమకారం అర్థమవుతోంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో నెట్ ఫ్లిక్స్ లో ఉంది సినిమా.భాష, దేశం, ప్రాంతం ఏదైనా తల్లి తనం మాత్రం విశ్వవ్యాప్తం ఎక్కడైనా తల్లి తల్లే  సినిమా చూడండి.

Leave a comment