పచ్చిపాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఆ పాలల్లో సహాజమైన ప్రోటీన్లు బాక్టీరియాలు ఉన్నాయని అవి శారీరక ఆరోగ్యాన్ని పెంచుతాయని ఇటీవల ప్రచారం అవుతుంది. అయితే అవేవి నిజం కాదంటున్నారు పరిశోధకులు. పచ్చిపాలలో ఇన్ ఫెక్షన్ కారకాలైన బాక్టీరియా ఆహార సంబంధ జబ్బుల కారణం అవుతోందని అవి ఆరోగ్యంపై ప్రభావం చూసిస్తాయంటున్నారు. పచ్చిపాలు తాగితే విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్ళే అవకాశం ఉందని కాచిన పాలలో అలాంటి బాక్టీరియా నశిస్తుందని కనుక కాచి కాస్త గొరువెచ్చగా ఉన్నాప్పుడే తాగితే మంచిదంటున్నారు.

Leave a comment