Categories

పువ్వులు ఏరకంగా చూసినా అందమే. అవి ప్లాస్టిక్ పువ్వులా, ఊలు తో అల్లినవా…….. అని వేరు చేసి చుడక్కర్లేదు. మరి ఇంతగా ఆకట్టుకునే పువ్వులతో చెప్పులను ఎందుకు అలంకరించ కూడదు అనుకున్నాడో ఏమో, ఇటలీకి చెందిన రెసి కయోవిలా అనే డిజైనర్ ఏకంగా లెదర్ తో అందమైన పువ్వుల శాండెల్స్ ను, షూలను తయ్యారు చేసాడు. పాదాలకు పువ్వుల అలంకరణ అన్నట్లు కనిపిస్తాయి ఈ లెదర్ ఫ్లవర్ శాండెల్స్. ఈ చెప్పుల డిజైన్స్ బ్రహ్మాండంగా నచ్చి పోయాయని వేరే చెప్పులక్కరలేదు.