ఎంతో అందమైన గులాబీలు జీవితకాలం ఒకటి రెండు రోజులే తరవాత నెమ్మదిగా వాడిపోతాయి. కానీ అవి పదేళ్ల వరకు పాడవకుండా ఇంగ్లాండ్ లోనే ఎండ్యూర రోజెస్ కంపెనీ ఒక కొత్త ప్రక్రియ కనిపెట్టింది. ఇప్పుడు మనదేశంలో ఒన్ రోజ్ సంస్థ వాళ్ళు నాలుగైదేళ్లు నిల్వ ఉండే గులాబీలను అందిస్తున్నారు. భిన్నమైన రంగుల్లో గులాబీలు ప్రపంచమంతటా దొరుకుతాయి వాటిని ప్రత్యేక వాతావరణంలో ఉంటుందని చుట్టూ ఒక రక్షిత గ్యాస్ పొరను ఏర్పాటు చేస్తారు ఇలా చేతిలోకి తీసుకుని రెండు రోజుల్లో అవతల పారేసే బొకే ల కన్నా ఈ నిలవుండే గులాబీలకు ఇప్పటికీ ఆదరణ పెరుగుతోంది.

Leave a comment