Categories
పని ఒత్తిడి విసిగిస్తే అతిగా ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే పది నిమిషాలు ధ్యానం చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజుకి ఆ పది నిమిషాలు ధ్యానం జీవితంలో చాలా మార్పు తెస్తుంది. ఈ ధ్యానం తో మనల్ని మనమే కాదు ఎదుటివారిని చూసే కోణమూ మారిపోతుంది. విపరీత ఆలోచనలకు బ్రేక్ పడుతుంది.నిదానం అలవాటు అవుతుంది. ఎక్కువ సంతోషంగా ఉన్న భావన కలుగుతుంది.