పద్మశ్రీ అందుకున్న గులాబో రాజస్థాన్ లోని కల్‌బేలియా సంచారజాతికి చెందిన కళాకారిణి  కల్‌బేలియా అనేది సంచార జాతులు పాములను  ఆడిస్తూ చేసే ఒక రకమైన నృత్యం ఊహ తెలిసిన దగ్గరనుంచి గులాబో పాములను ఆడించే తండ్రితోనే ఉంటూ పాములతో సహవాసం చేసేది ఆమె చేసే నృత్యంలో జీవం తొణికిసలాడేది.ఉరి జాతర లో నృత్యం చేస్తున్న గులాబో ని పర్యాటక శాఖధికారులు చూడటంతో ఆమె జీవితం మారిపోయింది. దేశ విదేశాల్లో ఎన్నో వేదికలపైన ఆమె కల్‌బేలియా నృత్యం చేసింది. ఎన్నో దేశాల్లో తన డాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది ఫ్యాన్స్ డెన్మార్క్ తో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఆమె ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి.

Leave a comment