Categories
పగలు నిద్ర రాత్రి వేళ నిద్ర పట్టాడు కానీ టైమ్ మొత్తం వేస్టఇపోతుందని చాలా మంది అనుకుంటారు కానీ పగటి నిద్ర మంచిదే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు పగటి నిద్ర కనీసం అరగంట పాటు నిద్రపోతే అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతున్నాయని అధ్యాయినాల్లో గుర్తించారు రాత్రి నిద్రలో ఆటంకాల వలన కలిగే ఆరోగ్య లోపాల్ని ఈ పగటి నిద్ర సారి చేస్తుంది. పగటి నిద్రలో మెదడులో వత్తిడి తగ్గించ గల నాడ్ ఎపీ నెఫ్రీన్ అనే హాల్కన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది గుండెకు సంబందించిన అనారొగ్యాలను రక్తపోటును తగ్గించగలుగుతుంది. శరీరపు బరువు తోనూ, డయాబెటిక్, డిప్రెషన్ లతో బాధపడే వారికి పగటి నిద్ర ఓ వరం అంటున్నారు పరిశోధకులు.