Categories
ఈ సీజన్ లో పెదవులు పగిలిపోతూ ఉంటాయి. ఆయిల్ గ్లాండ్స్ పెదుల్లో వందక పోవడం వాల్ ఈ సమస్య వస్తుంది. పెదవులపై చర్మం లేయర్ పల్చగా వుంటుంది కనుక పెదాలు త్వరగా పొడిబారి పోతుంటాయి. అందువల్ మాట్టే లిప్స్టిక్ వకడుండా లిప్ గ్లాస్ వాడాలి. వీలయినప్పుడల్లా పెదవులకు వెన్నో లేదా నెయ్యి రాయాలి. తేన్లో నానబెట్టి మెత్తగా చేసిన గులాబీ రేకుల గుజ్జును పెదవులపై రాస్తే తేమ అందుతుంది. పెదవుల రంగు కుడా బావుంటుంది. ఎస్.పి 15 వుండే లిప్ బాం రాయాలి. ఎండినట్లు, పగిలివున్న పెదవులను నాలుకతో తడపడం కొరకడం చస్తే పళ్ళు పుళ్ళు పడే అవకాశం వుంది.