Categories
బంగాళదుంప తోలు తీసి కూరల్లో వాడుతుంటారు కానీ ఆ పై చర్మంలోనే అనేక పోషకాలుంటాయి. వాటిలో సమృద్దిగా పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. పైతొక్క లో ఉండే పీచు రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. సెరటోనిక్ ,డోపమైన్ లను సృష్టించటంలో సహాకరిస్తుంది. ఇది భూమిలో పెరుగుతుంది కనుక దుంపను శుభ్రంగా ఎక్కువ నీటిలో కడిగి తోలుతో పాటు యాధవిధిగా వినియోగిస్తే ఎంతో ఆరోగ్యం విటమిన్ సి ,మొగ్నిషియం ,జంక్ ,ఫాస్పరస్ కూడా వీటిలో అధికం.