పాక్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మినా జంజ్వా నియమితురాలయ్యారు. ప్రస్తుత కార్య దర్శిగా ఐజాజ్ అహ్మద్ స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ లో ఈ హోదా లో ఒక మహిళ నియామకం ఇదే మొదటిసారి. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన తెహ్మినా ఐరాస లో పాక్ ప్రతినిధి గా వ్యవహరిస్తున్నారు. గతంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు తెహ్మినా.
Categories
Gagana

పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మిన

పాక్ విదేశాంగ కార్యదర్శిగా తెహ్మినా  జంజ్వా  నియమితురాలయ్యారు. ప్రస్తుత కార్య దర్శిగా ఐజాజ్  అహ్మద్ స్థానంలో  ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. పాక్ లో ఈ హోదా లో ఒక మహిళ నియామకం ఇదే మొదటిసారి. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన తెహ్మినా  ఐరాస లో పాక్ ప్రతినిధి గా వ్యవహరిస్తున్నారు. గతంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు తెహ్మినా.

Leave a comment