రాణి మరియా ఏవియన్,ఎగ్జోటిక్ డాక్టరమ్మ అంటే పక్షులు, జంతువులకు వైద్యం చేస్తుందామె. ఆమె కుటుంబం సారాస్ ఎగ్జోటిక్ ఫామ్ పేరుతో పక్షుల పెంపకం, దత్తత ఇవ్వడం చేస్తారు. తన కూతురు మరియా పక్షులకు సంబంధించిన డాక్టర్ కావాలని ఆమె తండ్రి థామస్  కోరిక. అలా మరియా డాక్టరై అబుదాబి ఆస్పత్రిలో పని చేసి ఆన్ లైన్ కోర్సులు చేసి పక్షుల కోసం ప్రత్యేక వైద్యశాల ప్రారంభించారు. 2021లో తమ ఫామ్ కి ఆస్పత్రిని జోడించి ఎన్నో పక్షులు జంతువులకు వైద్యం చేశారు మరియా.

Leave a comment