Categories
హిమ దాస్ అస్సాం లోని కందులి మారి లో రైతు కుటుంబం లో జన్మించింది. బ్యాంకాక్ లో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్ షిప్ లో పదోస్థానం సాధించింది ప్రపంచం దృష్టిలోకి వచ్చింది. అంతర్జాతీయ వేదిక పై పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్. ముందు ఫుట్ బాల్ ఇష్టపడింది .2019 పోజన్ అథ్లెటిక్స్ గ్రౌండ్ ఫ్రీ లో క్లుడ్నో అథ్లెటిక్ మ్యాచ్ లో మరో ముడు అంతర్జాతీయ వేదికల్లో బంగారు పతకాలు సాధించింది నెలలోపుగా ఐదు స్వర్ణాలు గెలుచుకొని సంచలనం సృష్టించింది హిమదాస్ యునిసెఫ్ ఇండియా తొలి యువత అంబాసిడర్.