పిల్లల పుట్టిన రోజులు వస్తే ఎదో ఒక్కటి ప్రేత్యేకంగా చేయాలనిపిస్తుంది. పిల్లల చిత్రాలు ముద్రించి ఇవ్వడం అన్న ఆలోచన నుంచే మొదలయ్యింది. పరికిణీ గాజు పాత్రలు ఇందుకు అనువుగా ఉంటాయి. చూడ ముచ్చటగా తక్కువ ధరలో దోరుకుతాయి. తమ పిల్లల బొమ్మలే కాకుండా పిల్లాల కిష్టం అయిన మిక్కీ మౌస్, డోనాల్డ్ డక్  సీనరీలు వాటి పై ముద్రించి ఆ శుభ కార్యానికి వచ్చిన వాళ్ళకు గిఫ్ట్ గా ఇవ్వడం రివాజుగా వుంటుంది. పైగా ఈ పింగాణీ కప్పులు అందంగా ఉంటాయి. డెకరేషన్ పీసెస్ గా కుడా బావుంటాయి. గృహాలంకరణలో పింగాణీ పాత్రల వ్నియోగం బాగా పెరిగింది. బహుమతులు ఇచ్చేవారికి, తీసుకునే వారికీ అభిరుచి, ఆసక్తి మేరకు అందమైన ఫోటోలు, సీనరీలు ముద్రించి ఇచ్చే వ్యాపారం కుడా ఇప్పుడు జోరుగానే సాగుతుంది.

Leave a comment