పాటలు మనసు పై బావోద్రేక ప్రభావం చూపెడతాయి. ఏదో ఒక పాట ఎలా వస్తే అలా హమ్ చెయ్యడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అంటారు ఎక్స్ పర్ట్స్. పాటలతో పూర్తి స్థాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మనసారా పాడుకుంటే పోని ఇష్టమైన పాటలు వింటు గడిపినా ఒత్తిడి వెంటనే తగ్గిపోతుందని అద్యాయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులు రావు ఊపిరి తిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.ఇక పాటలు వినడం ఐతే ఆ రిథమ్ శరీరంలోని ముఖ్యమైన నరాల పైన పాజిటివ్ గా పనిచేస్తుందని సంగీతం పాటలకు ఉన్న శక్తి మనలోని నెగిటివ్ ఫీలింగ్స్ ను మార్చేస్తాయి అంటున్నారు. ప్రకృతిలోకి చూస్తు పాటలు వింటు పాటలు పాడుకుంటూ ఆరోగ్యంగా ఉండమని చెబుతున్నాయి అద్యయనాలు.

Leave a comment