ఎలాంటి పరిస్థితి ఎదురైనా పిల్లలు చదువు మానేయకుండా చూడటం, వారిలో నైపుణ్యాలు పెంచడం ప్రభుత్వం పాఠశాలల్లో చేర్చేందుకు సహాయం చేయడం మా లక్ష్యం అంటుంది రిచా అనిరుద్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నోడియా లో ఉండే రిచా అనిరుద్. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల కోసం ఆమె ప్రారంభించిన షూట్ పాఠశాల నోయిడా లోనే సెక్టార్ 137 లో ఒక పేవ్ మెంట్ పైన నడుస్తోంది. చెట్ల కింద పిల్లలు చాపలు వేసుకుని కూర్చుని పాటలు వింటారు. ఈ చిన్న పిల్లలు సాధారణంగా బడి పిల్లల చదువుకు కావలసిన పుస్తకాలు ఉదయం అల్పాహారం కూడా అందుతుంది. స్కూల్ లో చుట్టుపక్కల వాళ్ళు ఈ పిల్లలకు ఆహారం, దుస్తులు, నోట్ బుక్స్ ఇస్తుంటారు ఈ మురికివాడల పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు.

Leave a comment