Categories
1892లో అమెరికాలో జన్మించారు బాల్యం, యవ్వనం చైనాలో గడిపి చివరకు అమెరికాలోనే మరణించారు 1931లో పెర్ల్ నవల ‘ద గుడ్ ఎర్త్’ ప్రచురణ అయ్యింది.1935లో ఆ నవలకు పులిట్జెర్ బహుమతి, హోవెల్స్ పతకం లభించాయి. ఈమె అత్యంత ప్రజాదరణ కలిగిన రచయిత్రి, మానవతావాది, స్త్రీల హక్కుల కోసం పని చేశారు. ఆసియా పత్రికకు సంపాదకురాలు చైనా జీవితాన్ని ప్రతిబింబించిన రచనలు చేసి ఖ్యాతిపొందిన పెర్ల్ ఎస్ బక్ కు 1938లో నోబెల్బహుమతి లభించింది. అమెరికా పెర్ల్ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు.