పెళ్ళి అనేది ఆడపిల్లలకు ఒక ధైర్యం ,భరోసా ఇచ్చేదిగా ఉండాలి. కానీ వాళ్ళ కలలకు కేరీర్ కు అడ్డుపడేలా ఉండకూడదు. నా విషయంలో నాలో ఎంతో ధైర్యం నింపింది నా వివాహం. నా పని మరింత సలువువైంది అంటోంది సమంత. ఆమె నటించిన యూటర్నూ సినిమా రాబోతోంది సినిమా గురించి చెపుతూ కథ చాలా బావుంది. కథ కోసమే సినిమా చూడవచ్చు అంటోంది సమంత. నాది ఒక మంచి కుటుంబం . నాగార్జున గారి నీడలో ఉండటం  నా అదృష్టం.  చైతన్య మిష్టర్ పర్ పెక్ట్ అనవచ్చు.  కనీసం ఇష్టమైన ఏదార్థాన్ని కూడా నోట పెట్టనంత .నాకైతే నచ్చిన తిండి కనిపిస్తే ఇక నా చూపు అటే. చైతూ అయితే అటువైపే కన్నెత్తి చూడదు. అలా అందంగా సాగుతోంది జీవితం. నాలో ఎప్పుడు ఫాజిటివ్ థాట్స్ నింపేవాళ్ళు ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. అందుకే సంతోషంగా ఉన్న అంటోంది సమంత.

Leave a comment