Categories
ఈ కాలం పెళ్లిళ్లకు అమ్మాయి అబ్బాయి గుణగణాలు కనిపెట్టి చెప్పే మ్యారేజ్ డిటెక్టివ్ లు ఎంతోమంది.వారిలో ముందు వరుసలో ఉంటుంది ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్. ఈమెకు ఢిల్లీలో తేజప్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది.వరుడి జీతం,వారికీ ఇతరులతో లైంగిక సంబంధాలు ఉన్నాయా వ్యక్తిగత విషయాలు అన్ని కనిపెట్టి చెప్పే వెడ్డింగ్ డిటెక్టీవ్ ఈమె పెళ్ళికి ముందు అబద్దాలు చెపితే అవి పెళ్లయ్యాక మెడకుచుట్టూకుంటాయి.వయసు,ఆస్తి