పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించటం తో జంతువుల పాత్ర కీలకమని పరిశోధకులు చెపుతున్నారు. మానసిక సమస్యలు బాధిస్తుంటే పెట్టెతో ఎక్కువసేపు గడిపితే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుందని ఇటీవల నిర్విహించిన ఒక పరిశోధనలో తేలింది. యుకె లో యూనివర్సిటీ ఆఫ్ మాన్చె స్టర్ తో పనిచేస్తున్న ప్రొఫెసర్ హెలెన్ బ్రుక్స్ నేతృత్వంలో ఈ అంశం పైన ఇటీవల పరిశోధనలు నిర్వహించారు. దానిలో పాల్గొన్న ఎంతోమంది తాము మానసికంగా సంతోషంగా ఉండటంతో పెట్స్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఎలాంటి ప్రతి ఫలం ఆశించకుండా నిష్కల్మషంగా ప్రేమించే పెట్స్ తమ జీవితంలో ఎదురైనా క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొనేలా ఆసరాగా నిలిచాయన్నారు. ఆత్మహత్య భావన కలిగినప్పుడు కూడా పెంపుడు జంతువులతో గడపటం వల్లే దాని నుంచి బయటపడగలిగామని కొందరు తమ అనుభవాలు చెప్పారు. పెట్స్ కోసం సమయం కేటాయించాలని తప్పని సరిగా పెంపుడు జంతువులను ఆదరించాలని స్పష్టం చేసాయి.
Categories
WoW

పెంపుడు జంతువులతో మనశాంతి

Leave a comment