కార్పోరేట్ వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది కనుకే చాలా మంది ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు ద్రుష్టి సాదిస్తున్నారు. రోగాలు రాకుండా ఆపడం, నయం చేయడం శరీరాన్ని దృడంగా చేయడం ప్రకృతి చికిత్స లక్షణాలు వున్నాయి. ఈ చికిత్సలో వనమూలికలు కీలకం. గోధుమ గడ్డి ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది. దీన్ని సూపర్ ఫుడ్, అద్భుతాహారం అంటారు. రెండు గ్రాముల గోధుమ గడ్డి జ్యూస్ ను పాలతో కానీ మజ్జిగ తో కానీ లేదా మనకి ఇస్టమైన ఎదో ఒక పానీయం తో కానీ కలుపుకుని తాగితే ఎంతో ఆరోగ్యం. ఇందులో విటమిన్ B1, B2, B3, B6, B12, సి ఇలా ఎన్నో పోషకాలున్నాయి. ఇది వ్రుద్దప్యపు ఛాయల్ని రానివ్వదు. పేగుల్లో వుండే వ్యర్ధాలు తొలగిస్తుంది. రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. రక్త పోటు ను నియంత్రిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గోధుమ గడ్డి మెరుగు పరుస్తుంది.
Categories
Top News

పేరే కాదు నిజంగానే అంమృతాహారం

Leave a comment