Categories
ఎప్పటికప్పుడూ ఏ డ్రెస్ వేసుకున్న దానికి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా రీచేంజ్ బుల్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి. వాటిలో రాళ్ళు మార్చుకునేలా దిద్దుల మధ్యలోని ప్లేట్ ని మార్చుకునే డ్రెస్ రంగుకి తగ్గట్లుగా లోలాకుల్లో వేలాడే పూసనో రాయినో మార్చుకునేవి ఇలా ఎన్నో రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఏ డ్రెస్ కి అయినా చీరెకి అయినా వెంటనే దుద్దులు మార్చుకునే ఏర్పాటు ఉంది కనుకనే ఇవి అమ్మాయిలు ఇష్టపడే ఫ్యాషన్. రాళ్ళు,పూసలు,ప్ల్లాస్టిక్ ,వన్ గ్రామ్ గోల్డ్ మొదలు వజ్రాలు,బంగారు దిద్దుల వరకు అన్ని రకాలున్నాయి.