పెరుగు తినండి బి.పి తగ్గుతుంది అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు. పెరుగులో కాల్షియం విటమిన్-బి12, పొటాషియం వంటి పశాకలు పుష్కలంగా వుంటాయి. అంటే కాదు ఇందులోని ప్రో బయోటిక్ బాక్టీరియా జీర్ణ శక్తిని పెంచడం తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధ్య వయస్సు లో పెరుగు తినడం వల్ల బి.పీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని చెపుతున్నారు. బి.పీ తగ్గించే కూరగాయలు నట్స్ కంటే పెరుగుతోనే అనేక పోశాకలున్నాయట. అలంటి ఇది మంచి ఫేస్ ప్యాక్ కూడా మృదుత్వం వెంటనే తెలుస్తుంది. అలాగే పెరుగు కప్పు తిన్నా చాలు అందులో వుండే లాక్టిక్ ఆసిడ్ ముఖాన్ని మృదువుగా, కాంతి వంతంగా చేస్తుంది. ఎటువంటి కాలరీలు, కొవ్వు, చెక్కర లేదు కనుక వివిధ రూపాల్లో ఎలాగైనా తినొచ్చు పెరుగు వినియోగం వల్ల ఇతర ఆహార పదార్ధాల నుంచి పోషకాలను మినరల్స్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది.

Leave a comment