Categories

నలభై ఏళ్ళ వయసు దాటుతుంటేనే చాల మంది మహిళలో అస్ర్టీయో ఫోరోసిస్ సమస్య వస్తుంది. ఎముకల కణాలు వృద్ధి చెందడం ఆగిపోతే వచ్చే సమస్య. ఎముకల్లో సాంద్రత తగ్గి పెలుసు భారీ కిందపడితే విరిగిపోయే ప్రమాదం ఉంది. మహిళల్లో మోనోఫాజ్ తరువాత ఈ సమస్య తలెత్తుంది. ఈ సమస్య ప్రోబయోటిక్స్ సప్లిమెంట్స్ తీపసుకొంటే తగ్గిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. పెరుగు,బీచ్ వంటి పదార్థాలు తీసుకొంటే ఆస్ట్రియా పోరోసిస్ ను సమర్ధవంతంగా అడ్డుకోవచ్చు అంటున్నారు అధ్యయనాలు.