చిన్న చిన్న అకేషన్లతో వన్ గ్రామ్ గోల్డ్ వీ ఫంకీ నగలు బహుమతిగా ఇస్తూవుంటాం. అలా  సాదాసీదాగా ఒక చిన్న బహుమతే ఇది తెలిసేలా ఇచ్చే పనిలేదు. ఫంకీ నగల్లాగే ఫంకీ జ్యూవెలరీ బాక్స్ లు బోలెడన్ని రకాలున్నాయి. మాములు పెట్టెల్లో బదులు రకరకాల రూపాల్లో వస్తున్నాయి. ఫంకీ డిజైనర్ గిఫ్ట్ బాక్స్ లో పెట్టి ఇస్తే చూసేందుకు బావుంటుంది. ఇవన్నీ షోకేస్ లో పెట్టుకునేంత బావున్నాయి మంచి గులాబీ పువ్వులాగా చక్కని గిటార్ లాగా ముచ్చటగా కనిపించి జంతువుల బొమ్మల్లాగా ఇలా డిజైనర్ బాక్స్ ల్లాగా  ఎన్నో వెరైటీస్ వస్తున్నాయి. అంటే పెట్టె లోపలి కానుక కంటే పెట్టే  అందంగా ఉంటుందన్నమాట!

Leave a comment