Categories
కొవిడ్ -19 నుంచి కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు కానీ, ఒక్కసారి అనేక మంది కోవిడ్ బారిన పడుతూనే ఉన్నారు.సైమన్ ఫ్రేజర్ అన్న యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం పార్టీలు, నైట్ క్లబ్, పబ్లిక్ రవాణా, రెస్టారెంట్ ఇలా అన్ని ప్రాంతాల్లో మనుషులు గడిపే సమయాన్ని పరిగణ లోకి తీసుకుని పరిశోధన చేస్తే ఎంత శానిటైజర్ చేసుకున్న బార్లు స్కూళ్లు, నైట్ క్లబ్బుల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.పబ్లిక్ రవాణా అవుట్ డోర్ పార్టీలో ఈ వ్యాప్తి తక్కువగా ఉంది. అందుచేత భౌతిక దూరం పాటించటం ఒక్కటే కరోనా వ్యాప్తిని అరికట్టే ప్రధాన మార్గం అంటున్నారు పరిశోధకులు.