దురలవాట్లు ఎప్పుడు నష్టమే తాజా పరిశోధన ఒకటి తండ్రికి మద్యం తాగే అలవాటున్న ఊబకాయం ఉన్న ఒత్తిడిని ఎదుర్కునే సామర్ధ్యం తక్కువ ఉన్నా ఇవి వీర్యకణాలను ప్రభావితం చేస్తాయని దీని ద్వారా పూట్టబోయే బిడ్దలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారని చెబుతున్నారు. తండ్రి ఊబకాయంలో ఉంటే ఆ ప్రభావం పిల్లలపై పడి ఊబకాయం,డయాబెటిస్, గుండె సమస్యలతో పిల్లలు బాధపడతారని హెచ్చరిస్తున్నారు. తండ్రికి ఉండే దురలవాట్ల ప్రభావం రాబోయే తరాల పైన కూడా ఉంటుందని తల్లిదండ్రుల అనారోగ్యానికి పిల్లలు బలవుతారని పరిశోధనలు చెబుతున్నాయి.

Leave a comment