స్కర్ట్ బెడ్డింగ్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రకరకాల డిజైన్ ల దుప్పట్లు తయారుచేసారు. పిల్లలకి ఓ పట్టున ఏవీ నచ్చవు. వాళ్ళ కళ్ళలో అది ప్రత్యేకంగా తోచాలి. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో వాళ్ళు ఫెమింగో డాన్సర్ అనే దుప్పటి తయారు చేసారు. దుప్పటి పైన చక్కని డైన్ బూట్లతో ఓ పాపాయి పడుకున్నట్లు డిజైన్ చేసారు. ఐదారేళ్ళ పాపాయి ఇందులో దూరి పడుకుంటే ఎంతో చక్కని ఫ్రిల్స్ ఉన్న చుక్కల గౌను అందంగా ఉన్న బూట్లు ధరించి వున్నటుంటుంది. ఇంతే కదా పిల్లల కోసం పోలాన్ డ్రస్ ల అంతరిక్షంలో ధరించే డ్రస్ లు ఇవన్నీ దుప్పటి పైన డిజైన్ చేసారు. చూసుకునేందుకు భిన్నంగా వుండే డిజైన్ల దుప్పట్లు ఈ కంపెనీ స్పెషల్. పిల్లలు దుప్పటి చూడగానే నిద్రపోతామంటారు. ఓసారి ఆన్ లైన్లో చూడండి.
Categories
WoW

పిల్లల కోసం గౌను దుప్పటి

Leave a comment