అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది పిండిపదార్థాలే.మెదడు,కండరాలు,కణాలు ఆరోగ్యం బావుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. చైనా,జపాన్,ఫిలిప్పీన్స్ దేశాల ప్రధాన ఆహరం అన్నమే. కాని ప్రపంచ సూచీ ప్రకారం వారిలో ఉబక కాయులు తక్కువే. అన్నంలో ఉండే గంజి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది. పాలీష్ పట్టని బియ్యం లో పీచు పదార్దములు అధికంగా ఉండి మలబద్దకాన్ని నిరోదిస్తాయి. వంద గ్రాముల అన్నంలో 345 క్యాలరీలు ,78.2  గ్రాముల పిండిపదర్ధాలు, 6.5 గ్రాముల మాంస కృత్తులు, 0.2  పీచు ,0.5 పాస్పరస్
160  గ్రాముల ఐరన్ 0.7  10 క్యాల్షియం ఉంటాయి. ఈ ప్రపంచంలో బలవర్ధకమైన ఆహారం అన్నమే.

Leave a comment