ఒక కవర్ పేజీ పైన రకుల్ ఫోటోలు చూసి ఆమెకు ఒక్క క్షణం లో హాట్ గాళ్ అని బిరుదు ఇచ్చేశారు నెటిజన్లు. దీని గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నన్ను గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌ అన్నవాళ్లే ఒక్క షూట్‌తో ‘హాట్‌ గాళ్‌’ అనేశారు .తెలుగులో ఎన్నో సినిమాల్లో ఇలాంటి డ్రెస్ లో గ్లామర్ గా కనించాను .నేను ఫిట్‌నెస్‌తో అందంగా ఉంటానని నా ఫ్యాన్స్ అందరికీ ,నన్ను ఆదరించే ప్రేక్షకులకు తెలుసు . ఒక్క మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోజివ్వడం నేను తప్పనుకోలేదు. ఏ హీరోయిన్ అయినా అలా అందానికి మంచి మార్కులు కేటాయించుకోకుండా ఉంటుందా! నేనెప్పటికీ ప్రేక్షకులు మెచ్చినట్లు పక్కింటి అమ్మాయినే అంటుంది రకుల్.

Leave a comment