ఇంటి శుభ్రత అన్నారు అంటే దాన్ని బాత్ రూమ్ నుంచి మొదలు పెట్టంది అంటారు ఎక్స్ పర్ట్స్. బాత్ రూమ్ టైల్స్ టార్గెట్ చేసేందుకు పోమింగ్ క్లెన్సర్ బావుంటుంది. బాత్ రూమ్ టబ్, టైల్స్ కు క్లెన్సర్ సరైన ఛాయిస్. టైల్స్ పై భాగంలో క్లెన్సర్ స్ప్రే చేసి స్పాంజ్ బ్రేష్ లేదా వస్త్రంతో దాన్ని కప్పేయాలి.కొద్ది నిమిషాలు సోల్యూషన్ ను అలా వదిలేసి క్లీన్ చేయాలి. స్క్ర బ్బింగ్ అవసరం లేదు. ఉప్ ఫర్నిచర్ అద్దాలు స్టెయిన్ లెస్ స్టీల్ వంటి వాటిపై క్లెన్సర్ వేసి తుడిచేయాలి. మరకలపై బ్లౌజ్ స్ర్పే చేసి కాసేపు ఆడి బ్రేష్ చేయాలి.

Leave a comment