Categories
ఏ ఆహర పదార్థమైతే ప్రపంచంలో ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ప్రదేశాల్లో తరతరాలుగా సంప్రదాయాను సారం వైద్యంలో ఉపయోగిస్తారో దాన్ని శక్తి నిచ్చే ఆహరం అంటారు ఎక్స్ పర్ట్స. వంటను సాధ్యమైనన్ని రంగులతో నింపాలి కొత్తి మీర,క్యారెట్,బీట్ రూట్ కలిపి తీసుకోండి .భోజనం చేసే ప్రతి సారీ వంటలో రకరకాల రంగులు ఉండేలా చూసుకొండి అంటారు. మెరిసే తాజా రంగులో ఆహరం ఎంతో మేలు చేస్తుంది. కాంతి వంతమైన రంగులు ఫైటో కెమికల్స్ మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. అవి చాలా అనారోగ్యాలు రాకుండా ఆపుతాయి.బీన్స్ వెల్లుల్లి రెడ్ క్యాబేజీ, ఓట్స్ ,పెరుగు,అల్లం,ఇవన్ని ఆహరంలో ఉండి తీరాలి.