పిల్లలకు ఆరోగ్య వంతమైన బ్రేక్ ఫాస్ట్ కోసం ముందే ఫ్లాన్ చేసుకోవాలి అంటారు న్యూట్రిషనిస్టులు. ముందు రోజే కాస్త ప్లాన్ చేస్తే పోషకాలతో కూడిన ఉపాహారం ఇవ్వచ్చు. తీపి ఫ్యూట్స్ జ్యూస్ లు చాక్లెట్ మిల్క్ ,బిస్కెట్లు సరైన పోషకాలు అందించవు.బాధం పప్పులు ,వాల్ నట్స్ వేరుసెనగలు వీటిలో ఏవి నచ్చితే అవి పిల్లలకు పెట్టాలి. ప్రతి రోజు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు బాదం పప్పులు ఇవ్వాలి.డ్రై ఫ్యూట్స్,గుడ్డుతో పాటు ఇచ్చిన మంచిదే బ్రేక్ ఫాస్ట్ లో పండు ఇవ్వాలను కొంటే గుడ్డు తినే ముందరో లేదో తర్వత అరగంట వ్యవధి ఇచ్చి ఇవ్వాలి. పరోటో,పనీర్,శాండ్ విచ్, ఎడ్ ,ఛీజ్,ఇండ్లీ ఇవన్నీ పిల్లలకు మంచి ఉపాహారాలే.

Leave a comment