ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్వయం సహాయక సంఘాల చేత ప్రారంభం చేత ప్రోత్సాహం ఇచ్చింది. ఈ అవుట్ లెట్ లు పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. కాఫీ తో పాటు ఎన్నో రకాల స్నాక్స్ ఈ గ్రామీణ మహిళలు నిర్వహించే క్యాంటీన్లలో లభిస్తున్నాయి. యుపి ప్రభుత్వం ట్రయిల్ ప్రాజెక్ట్ వారణాసి లో ప్రారంభించిన ఈ దీదీ కేఫ్ విజయవంతం అయింది. బీహార్ లో దీదీ కి రసోయి, కేరళాలో కుడుంబా శ్రీ పేరుతో మహిళలు నిర్వహించే కేఫ్ లు గ్రామ ప్రాంతాల మహిళలకు ఆర్థిక పుష్ఠి ఇచ్చాయి.

Leave a comment