ఎంతగా భోజనం విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నా వారంతపు సెలవు రాగానే బయటికి పోవటం అత్యధిక కాలరీలు ఉండే పదార్థాలు తినటం జరుగుతోంది. కనుక బరువు పెరగటం గ్యారంటీ .డైటీషియన్లు ఏమంటారంటే సెలవులైనా వీలైనంత వరకు రోటీన్ కే అంటి పెట్టుకొని ఉండండి. భోజనాలు స్కిప్ చేయకండి , బ్రేక్ ఫాస్ట్, లంచ్ మానద్దో. అలా చేస్తే ఆకలితో ఏదో ఒకటి తినేస్తారు. పగటి వేళ శరీరాక జీవక్రియలు ఎక్కువగా ఉంటుంది. కనుక నైట్ స్టార్ట్ పదార్థాలు తీపి తిన్న పర్లేదు పండ్లు ,ప్లూయిడ్ లు బాగా తీసుకోవచ్చు. డిజర్ట్ లో తగు మాత్రం తీసుకొవటం కానీ తినే డిజస్ట్ లు తగుమాత్రం తీసుకోవటం కానీ తినే ప్రతి పదార్థాల్లో చాలా కొద్దిగా అన్నా రూల్ పెట్టెకొంటే బరువు ఎక్కురు అంటున్నారు.

Leave a comment