ప్రపంచ పటంలో ఎక్కడ చోటు లేని సంచార జీవనం లేని బూమ్ బూమ్ ముట్టి కారర్స్ తెగ ఒకటుంది. 2004లో తమిళనాడులో నాగపట్టణం జిల్లాలో సునామీ వచ్చినప్పుడు వాలంటీర్ గా వెళ్ళిన సినిమా డైరక్టర్ రేవతి ఈతెగ పిల్లల్ని గుర్తించింది. తిండి లేదు, చదువు లేదు, యాచక వృత్తి తప్ప మరో ఆధారం లేని ఈ పిల్లల కోసం నాగపట్టణంలో వానవిత్ పాఠశాలను మొదలు పెట్టి పిల్లల్ని చదువుకు మళ్ళిచింది రేవతి. ఈ పిల్లల కోసం కెరీర్ వదిలేసుకొంది.

Leave a comment