బరువు తగ్గాలంటే ఈ ఆమరకాల బియ్యం వాడి చూడండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎక్కువ ఫైబర్ తో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్ విటమిన్ B6 వంటివి ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మాంగనీస్, ఫైబర్ ఉండే ఎర్ర బియ్యం విటమిన్ బి,ఇ నియాసిన్,ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉండే నల్ల బియ్యం పోషకాలు పొరలు చెక్కుచెదరకుండా ఉండే దంపుడు బియ్యం కార్బోహైడ్రేట్లు ఫైబర్ ప్రోటీన్లు ఉండే ములయారి గా పిలిచే వెదురు బియ్యం ఫైబర్ విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్ల తో నిండిన క్యాలీఫ్లవర్ బియ్యం బరువు తగ్గించడంలో తోడ్పడతాయి.

Leave a comment