భార‌తీయ సాంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్స్ జోడించి ‘ కలర్ ఫుల్ వరల్డ్ ‘ పేరుతో ఆల్బమ్ రూపొందించండి ఫల్గుణి షా. ఈ ఆల్బమ్  గ్రామీ అవార్డు వరించింది. ముంబైలోని జుహా లో ఒక సంగీత కుటుంబంలో పుట్టిన గుజరాతి జానపద సంగీతం తో పాటు గజల్స్, టుమ్రీలు కూడా నేర్చుకుంది. అమెరికన్ కంపోజర్ ఫిలిప్ గ్లాస్ అమెరికన్ మెజీషియన్ స్టైలిస్ట్ యో యో మా, ఏ.ఆర్.రెహమాన్ లతో కలిసి పని చేస్తోంది. స్లమ్ డాగ్ మిలియనీర్ కు రెహమాన్ తో కలిసి ఫల్గుని పనిచేసింది. ఫోరస్ రోడ్  ఫాలుస్ బజార్ మొదలైన ఆల్బమ్స్ ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి.

Leave a comment