జ్యోతిష్యం ప్రకారం కొన్ని అక్షరాల తో పేరు మొదలయ్యే అమ్మాయిలు అత్తగారింటికి అదృష్టం తీసుకు వెళతారట. G అక్షరం తో అమ్మాయి పేరు మొదలైతే వారు లక్ష్మీదేవి స్వరూపులు అంటారు వాళ్ళు పరిపూర్ణ వాదులు ప్రతిదీ సరైన విధంగా జరగాలని కోరుకుంటారు.L పేరుతో గల అమ్మాయిలు ఆరోగ్యం సంపద పరంగా అదృష్టవంతులు.P పేరుతో ఉండే అమ్మాయిలు అద్భుతమైన వైవాహిక జీవితం గడుపుతారు. అధికంగా సామాజికంగా ఉన్నంత గా ఉంటారు.K అక్షరం తో మొదలయ్యే పేరు గల అమ్మాయిలు నివసించే ఇంట్లో ఐశ్వర్యానికి సంపదకు లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Leave a comment