లీజీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆ ప్రచారానికి  తగిన శరీర సౌష్టవం తో చాలా అందంగా వుంటుంది. ఆమె సౌందర్య రహస్యం ఓ స్పూన్ యాపిల్ సైడర్ కపుపుకున్న ఓ గ్లాసు నీళ్ళతో రోజును ఆరంభిస్తు, కేవలం పండ్ల రసాల పైనే దృష్టి పెట్టడం అంటుందామె. యాపిల్ సైడర్ ఉదయాన్నే  క్లియర్ చేసి చర్మం కంటి వంతంగా ఉంచుతుంది. తాజా పండ్ల రసాలు ముఖ్యంగా కలె జ్యూస్ చర్మం పై అద్భుతాలు చేస్తుంది. జుట్టు మెరుపులీనాలంటే పండ్ల రసాలే కారణం. అవిసె గింజల వల్ల ఇంకెన్నో ప్రయోజనాలున్నాయి. ఇది చర్మానికి శిరోజాలకి పునర్జీవితం ఇస్తాయి. సలాడ్స్ లో అవిసేగింజలు కలుపుతారు లేదా యధాతధంగా తినేస్తాను. ఇక తప్పని సరిగా యోగా. శరీరం ఫిట్గా తేలికగా వుంచేది యోగా. సినీ తారలు సరే, అవిసగింజలు ఎంత మందికి గుర్తు వున్నాయి.

Leave a comment