పెయిన్ కిల్లర్స్ ఎప్పుడూ ప్రమాదమే. తాజా పరిశోధన ఈ నొప్పి మందుల వాడకం గుండెకు చాలా ముప్పు అంటోంది . ఏళ్ళ తరబడి నొప్పి నివారణ టాబ్లేట్స్ వాడుతున్న కోటీ మంది రోగులపై చేసిన ఈ పరిశోధనలు లక్షల మందికి పైగా గుండె పోటుతో హాస్పిటల్ పాలైనట్లు రికార్డు అయ్యింది. వారిలో 19శాతం మంది కొన్నాళ్ళు మందులు వాడగానే ఆస్పత్రి పాలయ్యారు. నొప్పి తగ్గే మందులను వాడటం కన్న సహాజమైన పద్దతుల్లో నొప్పి భరించేలా జీవన విధానం ఉంచుకొమని సలహా ఇస్తున్నారు. ప్రతి చిన్న అవసరాన్ని నొప్పి నివారణ మందులు వాడటం మానేయమంటున్నారు.

Leave a comment