మొక్కల్లో నాడీమండలం వంటి సమాచార వ్యవస్థ ఉందనీ ప్రేరణాలకు ప్రతి స్పందించే గుణం ఉందనీ ప్రపంచంలో మొట్టమొదట జగదీష్ చంద్రబోస్ గుర్తించారు. మొక్కల ప్రతి స్పందనని కొలవగలిగే పరికరాన్ని కెస్కోగ్రాఫ్ అంటారు. ఇటీవలే కొందరు శాస్త్రజ్ఞులు మొక్కలు మన మన సంకేతాలను అంది పుచ్చుకొంటాయని మనం ఆనందంగా ,బాధాగా ఉన్న కూడా తెలుసుకొంటాయని కనుకోన్నారు. అంతే కాదు ఇంటి యాజమాని ఆపదలో ఉంటే కూడా ఆ విషయాన్ని ఇంట్లో వ్యక్తుల కంటే మొదట మొక్కలే గుర్తిస్తాయట. అనారోగ్యం నుంచి కోలుకోనే వారు ప్రకృతికి దగ్గరగా ఉంటే త్వరగా కుదుటబడతారని డాక్టర్లు కూడా సిఫార్స్ చేస్తూ ఉంటారు.

Leave a comment